A- Kja -Daa langarandhaledu Audiobook By Sripada Subhramanya Sastri cover art

A- Kja -Daa langarandhaledu

Preview

Get 30 days of Standard free

Auto-renews at $8.99/mo after 30-day trial. Cancel anytime
Try for $0.00
More purchase options

A- Kja -Daa langarandhaledu

By: Sripada Subhramanya Sastri
Narrated by: Yagnapal Raju
Try for $0.00

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $1.43

Buy for $1.43

' కాంగ్రెస్సుకి నేను వస్తున్నాను. చామర్లకోటలో రేపు మెయిల్లో కలుసుకుంటాను' అని సుందరమ్మ రాసిన లేఖ రామచంద్రుడికి అందుతుంది. ఆ లేఖ చూసి రామచంద్రుడి కళ్లు జిగ జిగా మెరుస్తాయి. చామర్లకోట ప్లాటుఫారం దగ్గర సుందరమ్మని చూసి సంతోషిస్తాడు, కానీ ఆమె తండ్రిని చూసి కుంగిపోతాడు. రామచంద్రుడు సుందరమ్మని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వాళ్లిద్దరి మనోభావాలు కలుస్తాయా? వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా, లేదా? తెలుసుకోవడానికి ఈ కథని వినండి.©2022 Storyside IN (P)2022 Storyside IN Anthologies & Short Stories Contemporary Short Stories
No reviews yet