జూదం: ఆస్ట్రేలియాలో పెరుగుతున్న నిశ్శబ్ద సంక్షోభం.. Podcast By  cover art

జూదం: ఆస్ట్రేలియాలో పెరుగుతున్న నిశ్శబ్ద సంక్షోభం..

జూదం: ఆస్ట్రేలియాలో పెరుగుతున్న నిశ్శబ్ద సంక్షోభం..

Listen for free

View show details
జూదం ఆస్ట్రేలియన్లను పెనుభూతంలా ఆవరిస్తోంది. Australian Gambling Statistics గణాంకాల ప్రకారం, 2022–23లో జూదంలో జరిగిన మొత్తం బెట్టింగ్ లావాదేవీలు 244 బిలియన్ డాలర్లని అంచనా. కాగా, ఆస్ట్రేలియన్లు జూదం ద్వారా కోల్పోయిన మొత్తం 31.5 బిలియన్ డాలర్లు. అంటే ఒక వ్యక్తి సగటున 1500డాలర్లదాకా నష్టపోతున్నాడన్నమాట.
No reviews yet