SBS Telugu - SBS తెలుగు Podcast By SBS cover art

SBS Telugu - SBS తెలుగు

SBS Telugu - SBS తెలుగు

By: SBS
Listen for free

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారుCopyright 2025, Special Broadcasting Services Politics & Government Social Sciences
Episodes
  • News update: సూపర్ మార్కెట్లలో 20% ధరల పెరుగుదల?.. ప్రభావం తప్పదన్న మంత్రి..
    Apr 6 2026
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
    Show more Show less
    6 mins
  • జూదం: ఆస్ట్రేలియాలో పెరుగుతున్న నిశ్శబ్ద సంక్షోభం..
    Apr 6 2026
    జూదం ఆస్ట్రేలియన్లను పెనుభూతంలా ఆవరిస్తోంది. Australian Gambling Statistics గణాంకాల ప్రకారం, 2022–23లో జూదంలో జరిగిన మొత్తం బెట్టింగ్ లావాదేవీలు 244 బిలియన్ డాలర్లని అంచనా. కాగా, ఆస్ట్రేలియన్లు జూదం ద్వారా కోల్పోయిన మొత్తం 31.5 బిలియన్ డాలర్లు. అంటే ఒక వ్యక్తి సగటున 1500డాలర్లదాకా నష్టపోతున్నాడన్నమాట.
    Show more Show less
    7 mins
  • How to buy Indigenous art and craft ethically in Australia - నకిలీ వస్తువులను కొనకండి ... నిజమైన ఆదిమ ప్రజల కళాకృతులను కొనాలంటే?
    Apr 3 2026
    Buying Aboriginal and Torres Strait Islander art can be meaningful, but how do you know if it's real and ethical? Fake art is still a problem in Australia, and protections are still developing. This guide helps you understand what to look for, what questions to ask, and where to buy safely. By choosing carefully, you can support First Nations artists and their communities. - మీకు తెలుసా.. ఆస్ట్రేలియాలో “ఇండిజినస్-మేడ్”గా అమ్మే souvenirs ప్రతి నాలుగింటిలో మూడు నకిలీవే. ఈ ఎపిసోడ్‌లో అసలు సిసలైన ఆదిమ ప్రజల కళాకృతులను ఎలా గుర్తించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.
    Show more Show less
    5 mins
No reviews yet